Home Page SliderTelangana

24గంటల్లో 25 డెలివరీలు..

జగిత్యాల ఎంసీహెచ్ 24గంటల్లో 25 డెలివరీలు చేసి, రికార్డు సృష్టించారు. ఇందులో 13 నార్మల్ ఉండగా 12 సీ సెక్షన్ డెలివరీలు చేశారు. జరిగిన డెలివరీల్లో తల్లి, బిడ్డల ఆరోగ్యం ని లకడగా ఉంది. ఈ మేరకు డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని హాస్పిటల్ సూపరిండెంట్ రాములు అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.