News

కొడంగల్ కాంగ్రెస్‌కు జోష్, హస్తం పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు హస్తం పార్టీలో చేరతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా కొడంగల్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ ముఖ్ గారు, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప , ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు.