home page sliderTelangana

కవిత మెగా రౌడీ..

దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ వ్యాపారం చేసిన ఆమెకు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదని చురకలంటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను తాను ఒక మెగా రౌడీ అని చెప్పుకొని… తిరుగుతున్న కవిత, రాహుల్ పై మాట్లాడటం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై ఆమె మాట్లాడాలని టీ పీసీసీ డిమాండ్ చేశారు.