Andhra Pradesh

26 వేల ఉద్యోగాలకు జగన్ గ్రీన్ సిగ్నల్

Share with

26 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం జగన్ ఆదేశాలతో పోలీస్ శాఖ ఇప్పటికే భర్తీ చేయాల్సిన పోస్టులు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా అదనపు పోస్టుల మొత్తం వివరాలను సేకరించింది. దీంతో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనుండగా.. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి.