National

మెదడును అప్‌డేట్ చేసుకొండిలా

మెదడు సుపర్ కంప్యూటర్ లాంటిదని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. పుస్తకాలు , పాడ్‌కాస్ట్‌లు ,అనుభవాల సహాయంతో మెదడు సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. అదే విధంగా 7గంటల నిద్ర , ప్రకృతితో సమయం గడపడం , సోషల్ మీడియాకు దురంగా ఉండటం ద్వారా మెదడు బ్యాటరీని రక్షించుకోవచ్చన్నారు. నీతో నీవు మాట్లడుకోవడం , ధాన్యం , ప్రణాళిక బద్దమైనా జీవితం ద్వారా మెదడు హార్డ్‌వేర్‌ని శుభ్రం చేసుకోవచ్చని గోయెంకా ట్విట్ చేశారు.