Home Page SliderTelangana

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) తెలంగాణ నిర్వహించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్ అంటే bse.telangana.gov.in, results.bsetelangana.org నుండి విద్యార్థులు మార్కుల లిస్టు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి తమ హాల్ టికెట్ నంబర్లను నమోదు చేసుకొని చెక్ చేసుకోవాలి.