Andhra PradeshHome Page SliderTelangana

శోభిత, నాగచైతన్యల హల్దీ…పెళ్లి ఏర్పాట్లు షురూ..

డిసెంబర్ 4న జరగబోయే నాగచైతన్య, శోభితల వివాహానికి సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వారికి తాజాగా హల్దీ వేడుక జరిగింది. వారిద్దరినీ సంప్రదాయబద్దంగా వేదికపై ఉంచి మంగళస్నానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. మంగళస్నానాల ఫోటోలు, వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వివాహం కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేస్తున్నారు. శోభిత బ్రాహ్మిణ్ కావడంతో వీరి వివాహం బ్రాహ్మణ సంప్రదాయంలో 8 గంటల పాటు జరుగుతుందని సమాచారం.

BREAKING NEWS: పెళ్లి వీడియో రైట్స్‌ను అమ్మలేదు: నాగ చైతన్య