రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సవిత
రాష్ట్ర మంత్రిగా సవిత ప్రమాణస్వీకారం చేశారు.సంజీవ్‌రెడ్డిగారి సవిత, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గెలిచారు.
