Home Page SliderTelangana

బండి సంజయ్ కి బెయిల్ మంజూరు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు హనుమకొండ కోర్టు బెల్ మంజూరు చేసింది. పరీక్ష పేపర్ల లీకేజీ అంశంలో బండి సంజయ్ ను పోలీసులు ఏ 1గా చేర్చడంతో ఉత్కంగా నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తనపై కేసులు బనాయించిందంటూ బీజేపీ తీవ్రంగా ఆక్షేపించింది. కేవలం ఒక మెసేజ్ ఆధారంగా కేసులో దోషిగా పేర్కొనడం ఎంతవరకు సబబని బీజేపీ కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడింది.