మార్చి 2న ఆర్జీవీ వ్యూహం మూవీ విడుదల
కాంట్రవర్షియల్ మూవీ వ్యూహం మార్చి 2న విడుదల కాబోతుందని చెప్పాడు ఆర్జీవీ. మొదట్నుంచి వివాదాస్పద మూవీలతో రచ్చ చేస్తున్న ఆర్జీవీ తాజాగా సినిమాకున్న అడ్డంకులు తొలగిపోయాయని, పట్టవదలని విక్రమార్కున్ని అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.