Home Page SliderNational

MAT నోటిఫికేషన్ విడుదల

ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2024 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్ ఆధారిత పరీక్ష రాసేవారు ఫిబ్రవరి 20 లోగా, కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసేవారు మార్చి 5 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.