రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ గా రాయపాటి శైలజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మీడియాతో మాట్లాడతూ.. ‘గత ప్రభుత్వంలో మహిళా కమిషన్ అనేది నామ్ కి వస్తే లాగా మిగిలిపోయింది.. నాకు ఇచ్చిన ఈ రెండేళ్లో మాత్రం అలా ఉండదు. ఏ మహిళకైన అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా మమల్ని సంప్రదించవచ్చు… పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తాం’ అని రాయపాటి శైలజ పేర్కొన్నారు.