Home Page SliderNational

సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంబాసిడర్‌గా రష్మిక

సినీ నటి రష్మికను ప్రస్తుతం భారత ప్రభుత్వం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించింది. అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం నూతన కార్యక్రమం చేపట్టింది.. అయితే ఆ కార్యక్రమానికి రష్మికని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ మేరకు రష్మిక ఓ వీడియోని షేర్ చేసింది.