అసలు ఆట ఇప్పుడే మొదలైంది…!
ఇవాళ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
రోడ్డుపై నుంచి పార్లమెంట్ వరకు రాహుల్ గాంధీ దేశం కోసం, ఈ ప్రజల కోసమే పోరాడుతున్నాడు
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు…
ఎలాంటి కుట్రలు చేసినప్పటికీ ఈ పోరాటాన్ని ఆపబోడు.. న్యాయపరమైన పోరాటం చేస్తాడు.