Home Page SliderTelangana

టెక్నీషియన్ పై పడిన లిఫ్ట్..

వరంగల్ నగరంలోని గ్రాండ్ గాయత్రి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ లిఫ్ట్ టెక్నీషియన్ ప్రాణం మీదికి తెచ్చింది. పాత లిఫ్ట్ తీసుకెళ్లేందుకు వచ్చిన టెక్నీషియన్ అంజిపై లిఫ్ట్ పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఫైర్ సిబ్బంది అంజిని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.