స్పీకర్ గడ్డంప్రసాద్‌ను కలవనున్న కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరికాసేపట్లో స్పీకర్ గడ్డంప్రసాద్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రోటోకాల్ అంశంపై కేటీఆర్ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రోటోకాల్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు ఇవాళ స్పీకర్‌ను కలవబోతున్నారు.