Home Page SliderTelangana

కూన శ్రీశైలం గౌడ్ (BJP) తరఫు అభ్యర్థి

కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్ (BJP) వర్సెస్ కూన పాండు వివేకానంద్ (BRS) ఇరు పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇది మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్‌లోని కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన మండల ప్రధాన కార్యాలయం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ శ్రీశైలం గౌడ్‌కు మంచిగా ప్రజల అండదండలు  ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.