Home Page SliderInternational

మహేశ్ బాబు-రాజమౌళి చిత్రంలో కీలక దృశ్యాలు వైరల్

క్రేజీ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో  సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రంపై ఏ న్యూస్ వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. ఈ చిత్రం కథ ప్రకారం 1800 శతాబ్దంలో జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ అడవులలో అప్పటి గిరిజనతెగలకు సంబంధించిన తీరుతెన్నులను షూట్ చేస్తున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో అధిక భాగం అమెరికాలోని అమెజాన్ అడవులలో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు వందల మందికి పైగా కీలక పాత్రదారులు ఉంటారని, ఆ పాత్రలన్నింటికీ ప్రత్యేకత ఉంటుందని సమాచారం.