నా మరణంతో మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను..
ఏపీలోని తాడేపల్లిగూడెం ఎన్డీఏ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మరణం కోరుకుంటూ కొందరు బై-ఎలక్షన్‌లో గెలవాలని భావిస్తున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. “నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నా మరణంతో మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను, కానీ నేను ఉండగానే చనిపోవాలని కోరవద్దు” అని ఆవేదన వ్యక్తం చేశారు.