Home Page SliderInternational

ఘనంగా సీమా అవార్డుల ప్రదానం

SIIMA అవార్డ్స్ 2023 మొదటి దశ దుబాయ్‌లో జరిగింది. తెలుగు మరియు కన్నడ పరిశ్రమలకు చెందిన సాంకేతిక నిపుణులు, నటీనటులకు అవార్డు ప్రదానం జరిగింది.

SIIMA 2023 అవార్డుల విజేతల పూర్తి జాబితా
ఉత్తమ చిత్రం: సీతారామం (అశ్విని దత్ – వైజయంతీ మూవీస్ & స్వప్న సినిమా)
ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR)
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
సహాయ పాత్రలో ఉత్తమ నటి: సంగీత (మసూద)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): అడివి శేష్
ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
ఉత్తమ విలన్: సుహాస్ (HIT 2)
ఉత్తమ సంగీత స్వరకర్త: MM కీరవాణి (RRR)
ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (నాటు నాటు -RRR)
ఉత్తమ నేపథ్య గాయకుడు : రామ్ మిర్యాల (DJ టిల్లు టైటిల్ సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయని మంగ్లీ (జింతక్ – ధమాకా)
ఉత్తమ తొలి నటుడు: అశోక్ గల్లా (హీరో)
ఉత్తమ తొలి నటి: మృణాల్ ఠాకూర్ ( సీతారామం)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: మల్లిధి వశిష్ట (బింబిసార)
ఉత్తమ తొలి నిర్మాత(లు): శరత్, అనురాగ్ (మేజర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కె.కె. సెంథిల్ కుమార్ (RRR)
బెస్ట్ కమెడియన్: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: కార్తికేయ 2
ప్రామిసింగ్ న్యూకమర్: గణేష్ బెల్లంకొండ
ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శృతి హాసన్