moviesNews

ప్రముఖ డైరెక్టర్ తల్లి కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ తల్లి కన్ను మూసారు. ఈ విషయాన్ని స్వయంగా రవి కుమార్ వెల్లడించారు. ఆయన తమిళం మరియు తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాదు ఆయన నిర్మాత మరియు నటుడు కూడాను. తమిళం తో పాటు తెలుగు లోను పలు చిత్రాలలో నటించి మెప్పించారు. ఆవిడ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.