ఈటల జమునకు హుజూరాబాద్ బ్రహ్మరథం
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున. మంగళ హారతులతో ఈటల జమునకు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
ఈటల జమున కామెంట్స్…
👉20 సంవత్సరాల మీ కళ్ళముందు మెదిలిన బిడ్డ ఈటల ఆయనను మరోసారి గెలిపించి ఆశీర్వదించండి.
👉ఉప ఎన్నికలలో ఎన్ని ఇబ్బందులు పెట్టిన డబ్బులు ఖర్చు చేసిన బయకూడకుండా ఓటు వేసిన బిడ్డలు మీరు
👉ఈటల రాజేందర్ దయవల్లనే మాకు దళిత బందు వచ్చిందని దళితులు అందరూ అంటున్నారు
👉విద్యార్థులకు ఉద్యోగాలు ఈవ్వకుండా కేసీఆర్ మోసం చేశారు
👉అప్పులు చేసి కష్టపడి చదువి విద్యార్థులు పరీక్షలు రాశారు
👉పేపర్ లీక్ చేసిన కేసీఆర్ కు విద్యార్థులను గోస తగులుతుంది
👉హైదరాబాద్ శివారులోని భూములన్నీ అమ్మి ఎలక్షన్ ఖర్చు చేస్తున్నాడు
👉బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ బతుకు లేని తెలంగాణగా మార్చాడు
👉ఈటల రాజేందర్ ను ఓడించడానికి పాడి కౌశిక్ రెడ్డి తో కాదని తెలుసుకున్న కేసీఆర్ ప్రణవ్ బాబును పంపించాడు
👉ప్రణవ్ గెలిచిన తర్వాత వెంటనే వెళ్లిపోయేది బిఆర్ఎస్ పార్టీలోకి
👉 ఓటు ఎవరికి వేయాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి