Home Page SliderTelangana

మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించిన బీజేపీ ముఖ్యనేతలు

నాసిరకం నిర్మాణాలతో దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును బీజేపీ ముఖ్య నాయకులు సందర్శించారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, ప్రాజెక్టు ఏవిధంగా దెబ్బతిందన్నదానిపై నేతలు అధ్యయనం చేశారు.