Andhra PradeshHome Page Slider

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును తక్షణం వినసలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టుకు మే 1 నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు కావడంతో ఆ తర్వాతే బెయిల్ పిటిషన్ పై కేసు విచారిస్తామని పేర్కొంది. ఇవాళ వాదనలు విని, ఇవాళే తీర్పు ఇవ్వడం కుదరదంది. కేసు విచారణ జూన్ 5న చేపడతామంది.