టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు తెలుగుదేశం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చయ్య నాయుడు ప్రకటించారు.
పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులు:
- యనమల రామకృష్ణుడు
- కింజరాపు అచ్చెన్నాయుడు
- చింతకాయల అయ్యన్నపాత్రుడు
- ఎం.ఏ. షరీఫ్
- పయ్యావుల కేశవ్
- నందమూరి బాలకృష్ణ
- నిమ్మల రామానాయుడు
- నక్కా ఆనందబాబు
- కాలువ శ్రీనివాసులు
- కొల్లు రవీంద్ర
- బీసీ జనార్థనరెడ్డి
- వంగలపూడి అనిత
- బీద రవిచంద్రయాదవ్
- నారా లోకేష్
