దివాలా స్థితిలో అమెరికా బ్యాంకింగ్..ఎందుకంటే?
ఏ దేశానికైనా పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక సమతుల్యాన్ని కాపాడుతుంది. బ్యాంకులు నష్టాలలోకి జారితే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారినట్లే. అగ్రదేశంగా పేరుపొందిన అమెరికా పరిస్థితి ఇప్పుడు దివాలా స్థితికి చేరుకుంది. ఎందుకంటే అమెరికా బ్యాంకింగ్ రంగం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లిక్విడ్ క్యాష్ లేక బ్యాంకులు అల్లాడుతున్నాయి. నష్టాలలో కూరుకుపోతున్నాయి. 2008లో మొదటిసారిగా $75 bns నష్టంతో ఉన్న ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి 7 రెట్లు పెరిగిందని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం $500 bns నష్టానికి చేరాయి.