Home Page SliderTelangana

సభలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటర్లతో…

నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి (బీఆర్ఎస్) వర్సెస్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి (బీజేపీ) వర్సెస్ కూచాడి శ్రీహరి రావు (కాంగ్రెస్) లు రంగంలో ఉన్నారు. సభలో సీఎం కోరిక మేరకు మంత్రి అల్లోల మాట్లాడుతూ— మీరు వేసే ఓటే మీ తలరాతను మారుస్తుంది. ఇంద్రకరణ్ సార్‌ హుషారుగా ఉన్నారన్న సీఎం.. ఒక్కొక్కటిగా అన్ని విషయాలను అడుగుతున్నారు.. ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఛలోక్తిగా మాట్లాడారు..