భార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్..
ముంబైలో దారుణం జరిగింది. మానవ్ శర్మ అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని టీసీఎస్‌లో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా. దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. నేను ఒంటరిని అయిపోయాను’ అని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.