Home Page SliderInternational

మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికలలో గెలుపొందిన అనంతరం మార్కెట్లు శరవేగంతో దూసుకెళ్తున్నాయి. ఆల్‌టైమ్ గరిష్టానికి డాలర్ చేరగా, ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి చేరింది. డాలర్‌తో ఒక్క రోజులోనే ఐదు పైసలు పతనం అయ్యింది రూపాయి. నేటి డాలర్ విలువ రూ.84.37 గా నిలిచింది. ఫ్రెడ్ 25 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గించడంతో రూపాయి విలువ హఠాత్తుగా తగ్గిపోయింది. ట్రంప్ విజయంతో బిట్ కాయిన్ కూడా బలపడింది. 76 వేల డాలర్లకు పైగా బిట్ కాయిన్ ట్రేడవుతోంది.