ఫైర్ ఈజ్ ఫైర్, నాలుగు నెలల్లోనే బొమ్మ కన్పిస్తోంది..!
వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నాలుగు నెలల్లోనే సీన్ చేంజ్ అవుతోందన్నారు. అందరినీ పిలిచి, మోటివేట్ చేస్తోందెందుకో వివరించారు. తాను పార్టీని దేశంలోనే బలమైన పార్టీగా మలచాలని భావిస్తున్నానని, అందుకే కొత్త జిల్లా అధ్యక్షులను నియమించి వాళ్లను మోటివేట్ చేసి, స్ట్రక్చర్ మళ్లీ తీసుకొస్తున్నాన్నారు. అందుకే ఇంత ఆర్గనైజ్ చేసి, మోటివేట్ చేస్తున్నానన్నారు. నాయకుల్లో ఫైర్ అన్నది రావాలని జగన్ నాయకులకు పిలుపునిచ్చారు.