అత్యవసర పరిస్థితిలో తేలు కాటుకు ప్రథమ చికిత్స ఇదే…
వర్షాకాలం వచ్చిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్న మన ఇళ్లలోకి ఏదో ఒక పురుగు వస్తూనే ఉంటుంది. అలాంటి వాటిలో తేలు ఒకటి. ఇది కంటికి కనిపిస్తే మనం ఎలాగో ఒకలా దీని కాటు నుంచి తప్పించుకుంటాం. కానీ ఏ మూలనో నక్కి ఉన్నప్పుడు మనం చూసుకోకుండా దాని కాటుకి బలైతే? అలాంటి సమయంలో హాస్పిటల్ కూడా దూరమైతే ఎం చెయ్యాలి? దీనికి చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. తేలు కాటుకి గురైనప్పుడు ఉల్లిపాయని ఉపయోగించవచ్చు. సాధారణంగా ఉల్లిపాయ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎవరైనా తేలు కాటుకి గురైనప్పుడు తేలు కరిచినా చోట తరిగిన ఉల్లిని రాస్తే విషం తొలగిపోతుంది. ఆ తరువాత ఒకసారి డాక్టర్ ని సంప్రదిస్తే సరి.

