Andhra PradeshHome Page Slider

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెళ్లికి హైకోర్టులో ఊరట

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 6 వరకు పిన్నెళ్లిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు పేర్కొంది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కు ఇచ్చిన షరతులే వర్తిస్తాయని అభిప్రాయపడింది.