Home Page SliderTelangana

కూకట్ పల్లిలో మాధవరం కృష్ణారావు భారీ ఆధిక్యం

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 3 రౌండ్లు పూర్తయ్యే సరికి 11 వేల ఓట్ల పై చిలుకు ఆధిక్యంలో ఆయన ఉన్నారు.