హుజుర్ నగర్, కోదడాలో దూసుకుపోతున్న ఉత్తమ్ దంపతులు
ఇటు కోదాడ, అటు హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు దూసుకుపోతున్నారు. ముందుగా అనుకున్నట్టుగా ఇద్దరు భారీ మెజార్టీ సాధించేలా ఫలితాలు వస్తున్నాయ్. ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 2000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి 1500 లీడ్‌లో ఉన్నారు.