కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై కామారెడ్డి నుంచి బరిలోకి దిగిబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ తో చర్చించిన ఆయన కామారెడ్డిలో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

