Andhra Pradesh

ఏ కంపెనీతో ఒప్పందం విలువ ఎంతంటే?

పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్న మొత్తం వేల కోట్ల రూపాయల్లో ఒకసారి చూద్దాం…!

ఎన్టీపీసీ ఎంవోయూ రూ.2.35 లక్షల కోట్లు.

ఏబీసీ లిమిటెడ్ ఎంవోయూ రూ.1.20 లక్షల కోట్లు.

రెన్యూ పవర్ ఎంవోయూ రూ.97,500 కోట్లు.

ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు.

ఏసీఎంఈ ఎంవోయూ రూ.68,976 కోట్లు.

టీఈపీఎస్‌ఓఎల్ రూ.65 వేల కోట్లు.

JSW గ్రూప్‌ రూ.50,632 కోట్లు

హంచ్‌ వెంచర్స్ రూ.50 వేల కోట్లు.

అవాదా గ్రూప్ రూ. 50 వేల కోట్లు.

గ్రీన్‌ కో ఎంవోయూ రూ.47,600 కోట్లు.

ఓసీఐఓఆర్‌ ఎంవోయూ రూ.40 వేల కోట్లు.

హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ.30 వేల కోట్లు.

వైజాగ్ టెక్ పార్క్‌ రూ.21,844 కోట్లు.

అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్లు.

ఎకోరిన్ ఎనర్జీ రూ.15,500 కోట్లు.

సెరంటికా ఎంవోయూ రూ.12,500 కోట్లు.

ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ రూ.12వేల కోట్లు.

అరబిందో గ్రూప్‌ రూ.10,365 కోట్లు.

O2 పవర్ ఎంవోయూ రూ.10 వేల కోట్లు.

ఏజీపీ సిటీగ్యాస్ రూ.10 వేల కోట్లు.

జేసన్ ఇన్‌ ఫ్రా ఎంవోయూ రూ.10 వేల కోట్లు.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.9,300 కోట్లు.

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు.

శ్యామ్ గ్రూప్‌ రూ.8,500 కోట్లు.

ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ రూ.8,240 కోట్లు.

జిందాల్ స్టీల్ రూ.7,500 కోట్లు.

సెంబ్ కార్ప్‌ ఎంవోయూ