NewsTelangana

7వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు లీడ్‌

మునుగోడు ఉప ఎన్నికలో 7వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత సాధించింది. 7 రౌండ్లు పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఆధిక్యత 2,500 ఓట్లకు చేరింది. 7వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7189 ఓట్లు, బీజేపీకి 6083 ఓట్లు లభించాయి. 7వ రౌండ్‌ పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 45,710 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 43150 ఓట్లతో ఉన్నారు.