పాకిస్థాన్‌కు మరో షాక్..!
పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. బలూచిస్తాన్‌లో హిందూ మహిళకు కీలక పదవి దక్కింది. పాకిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల హిందూ మహిళ కషిష్ చౌదరి ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అల్లకల్లోలమైన ప్రావిన్స్‌లో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్థానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా రికార్డులోకెక్కింది.