రెండు దేశాల ఉద్రిక్తతలు తగ్గాలంటే నేనిచ్చే విందుకు హాజరవ్వాలి..
భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే వారు నేనిచ్చే విందుకు హాజరవ్వాలన్నారు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. భారత్, పాక్‌ల మధ్య శాంతి చేకూరాలని కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశామని గుర్తు చేశారు. భారత్, పాక్ రెండు శక్తివంతమైన దేశాలు.. యుద్ధం ఆపితే వ్యాపారాలు చేసుకుందాం అని సలహా ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం ఆపడానికి చర్చలు జరుపుతున్నామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.