కాంగ్రెస్‌పై పాక్ ప్రభావం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పాక్ ఆలోచనల ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రాహుల్ మరిచిపోయారని వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని మోదీని కించపరిచేలా సోషల్‌మీడియాలో రాహుల్‌గాంధీ పోస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాని పేర్కొన్నారు.

