తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30 శాతం పోలింగ్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.