సిరిసిల్లలో కేటీఆర్‌కు 5 వేల మెజార్టీ
సిరిసిల్లలో కేటీఆర్‌కు 5 వేల మెజార్టీ సాధించారు. ఇప్పటి వరకు 5 రౌండ్లు పూర్తి కాగా ఆయన ప్రత్యర్థి మహేందర్ రెడ్డిపై 5329 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమరెడ్డి 4759 ఓట్లు సాధించగా, బీఎస్పీ అభ్యర్థి పిట్టల భూమేష్ 2688 ఓట్లు సాధించారు. ఇండిపెండెంట్లు గణనీయంగా ఓట్లు సాధించడం విశేషం.
