NewsTelangana

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆందోళన

చండూరు మండలంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట మెట్లపై కూర్చొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన తెలిపారు. పోలీసులు టిఆర్ఎస్ కు అనుకూలంగా ప్రవర్తిస్తూ వివక్ష చూపిస్తున్నారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫిర్యాదు ఇవ్వడానికి చండూరు ఆర్వో కార్యాలయానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు. టీఆర్ఎస్ ఆగడాలపై అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.