ప్రపంచసుందరి ‘గ్రాండ్ ఫినాలే’ వీడియో విడుదల
విశ్వనగరం హైదరాబాద్‌ను 20 రోజులుగా అలరిస్తున్న ప్రపంచసుందరి పోటీలలో నేడు ఆఖరి ఘట్టం సమీపించింది. నేడు సాయంత్రం గ్రాండ్‌గా గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వీడియోను తెలంగాణ
Read Moreవిశ్వనగరం హైదరాబాద్‌ను 20 రోజులుగా అలరిస్తున్న ప్రపంచసుందరి పోటీలలో నేడు ఆఖరి ఘట్టం సమీపించింది. నేడు సాయంత్రం గ్రాండ్‌గా గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వీడియోను తెలంగాణ
Read Moreప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున, అమలల కుమారుడు అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్సయ్యింది. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో గతేడాది నవంబర్‌లో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి
Read Moreటెన్త్ క్లాస్ వాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆరోపణలు చేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం విద్యామంత్రి లోకేష్‌పై
Read Moreశుక్రవారం గుజరాత్ టైటాన్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన గుజరాత్ టీమ్ అభిమానులు
Read Moreఏపీలో కరోనా కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్‌లో నలుగురు ఉద్యోగులు కరోనా బారిన పడడం కలకలం సృష్టించింది. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
Read Moreతెలంగాణ బీజేపీ నేతలకు మతి చలించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కశ్మీర్‌ను భారత్ నుండి విడిపోకుండా కాపాడింది జవహర్‌లాల్ నెహ్రూనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ
Read Moreటాలీవుడ్ బ్యూటీ శ్రీలీలకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శ్రీలీల తన ‘బిగ్ డే’ అంటూ మంగళస్నానాల ఫోటోలు షేర్
Read Moreసాధారణంగా చిన్నపిల్లలు కొట్టుకుంటే పెద్దలు అడ్డుపడతారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే చిన్నపిల్లలు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలోని ఆర్కాన్సాస్‌లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఈ విచిత్ర
Read Moreశంషాబాద్ రాయికల్ టోల్‌గేట్ వద్ద భారీగా హెరాయిన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి మీడియా సమావేశంలో మాట్లాడారు. షాద్‌నగర్‌లోని సంజుభాయ్ మార్వాడీ డాబాలో
Read Moreఖలేజా రీరిలీజ్ సందర్భంగా థియేటర్లలో మహేశ్ బాబు అభిమానులు రచ్చ చేస్తేస్తున్నారు. నేడు ఖలేజా రీరిలీజ్ హడావుడి ఎక్కువగా ఉంది. విజయవాడలో ఒక అభిమాని థియేటర్‌లోకి పాముని
Read More