Andhra PradeshHome Page Slider

అనాధ యువతిపై వాలంటీర్ అత్యాచారం

శ్రీకాకుళం జిల్లా జిల్లుండ వాలంటీరు బాలకృష్ణ అనాధ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు కోల్పోయి బిచ్చగత్తెగా మారి బతుకుతున్న యువతిపై ఘోరానికి ఒడిగట్టాడు. నెల రోజుల క్రితం జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో బాలికను అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. యువతి గర్భం దాల్చడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.