రాజకీయ పార్టీని ప్రకటించిన తళపతి విజయ్
తమిళ్ సూపర్ స్టార్ తళపతి విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించాడు. తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ విజయ్ శుక్రవారం తన కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజం పేరును ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో ఆయన పార్టీని ప్రకటించాడు. అయితే తాజాగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోమని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ ద్వారా పార్టీ ప్రకటనను వెల్లడించాడు.

