Home Page SliderTelangana

కేసీఆర్ పెట్టిన ఇబ్బందులను మర్చిపోయావా రేవంత్

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ పై కేసును ప్రతీకార చర్యగానే చూస్తున్నామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో చిట్ చాట్ సందర్భంగా పైడి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబం తిన్న అక్రమ సొమ్ము కక్కిస్తానని రేవంత్ చెప్పిండు. వాళ్లకు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానన్న మాటలను నిలబెట్టుకోవాలి. కేసీఆర్ పెట్టిన ఇబ్బందులను అప్పుడే మర్చిపోయావా రేవంత్ అని అన్నారు.