నడిరోడ్డుపై తల్లీ కొడుకులపై కత్తితో దాడి
రాజధాని నగరంలో పట్టపగలు దారుణం జరిగింది. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడ వద్ద బైక్‌పై వెళ్తున్న తల్లి రేణుక, కుమారుడు యశ్వంత్‌లపై కత్తులతో దాడికి పాల్పడ్డారు దుండగులు. వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

