Home Page SliderTelangana

ED, CBI కేసులు ఉంటే చేర్చుకోం: బండి సంజయ్

టిజి: ఇతర పార్టీల నుండి గెలిచిన నేతలు BJPలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అలాగే ED, CBI కేసులు ఉన్న నేతలను చేర్చుకునేది లేదన్నారు.  MP కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల MLAలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. రాజీనామా చేయిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో అన్ని సీట్లను BJP కైవసం చేసుకుంటుందన్నారు.