డిప్యూటీ స్పీకర్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈనెల 19న కొత్త డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.